ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడి తయారీ విధానం
ఉగాదిలో ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదినమే ఉగాది. యుగం అనగా ‘ద్వయం; లేదా ‘జంట’ అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. उगादी एक तेलुगु त्योहार है जो हर किसी को याद है। आज से तेलुगु वर्ष प्रारंभ हो रहा है. […]